డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’** చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను పంచుకుంటూ అనిల్ రావిపూడి మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు మీకోసం మెగాస్టార్ – విక్టరీ వెంకటేష్ మ్యాజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ చిరంజీవి మరియు వెంకటేష్‌ల కాంబినేషన్. వీరిద్దరూ కలిసి నటించిన 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకు…
Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల…
సంక్రాంతి టాలీవుడ్‌లో అసలైన కీలక సీజన్. ఈసారి పండగ బరిలో ఐదు స్ట్రైట్ సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఇద్దరి మీదే ఉంది. ఒకరు మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరొకరు ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వీరిద్దరి మధ్య ప్రమోషన్ల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. సాధారణంగా సినిమాలకు హీరోలు ప్రమోషన్లు చేస్తారు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి తానే ఒక హీరోలా…
Mega Victory Mass Song: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ యాంథెమ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. READ…
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు… ఆ రాజు గారి పెళ్లి సందడి జోరు మామూలుగా లేదు. ఇంతకీ ఆ రోజు ఎవరో తెలుసా.. నవీన్ పొలిశెట్టినే. ఆయన హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి ఈ రోజు మేకర్స్ ‘రాజు గారి పెళ్లి రో’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో ఎనర్జిటిక్‌గా పాడి ఆకట్టుకోగా, మిక్కీ జె. మేయర్ సంగీతం…
Sankranthi Fight: ఇంకా సమయం ఉండగానే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం అప్పుడే మొదలైపోయింది. ఈసారి పండగ బరిలో ఏకంగా 7 సినిమాలు నిలుస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అయితే, ఈ పోరులో కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ‘టికెట్ రేట్ల’ వ్యూహం కూడా కీలకం కాబోతోంది. పెద్ద హీరోలకు పోటీగా యంగ్ హీరోలు మాస్టర్ ప్లాన్ వేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 7000mAh…