Anil Ravipudi: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్…