విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి – వెంకటేష్ కలిసి చేస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి సంక్రాంతి రిలీజ్…