ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా ఎట్టకేలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసింది.. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా వారం రోజుల్లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.. మూవీ యూనిట్ రేపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ఆల్ టైం…