మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొదటి వారం థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా, రెండో వీకెండ్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లోనే బుక్ మై…