Home
Sankranthi Movies
Sankranthi Movies News
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా… -
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
బాలయ్యకు సంక్రాంతి కలిసి వస్తుంది. ఏదో ఒకటి రెండు సార్లు మినహా, ఈ పండగ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి మాత్రం బాలయ్యకి కొత్త రిస్క్ వచ్చి చేరింది. దీనికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి. అదెలాగో మీరే చూడండి. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా విడుదల కావాల్సిందే. ఎఫ్2 (F2), సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకరవర ప్రసాద్ తర్వాత ఐదోసారి… -
Mana ShankaraVaraPrasad Garu: వీక్డేస్లోనూ హౌస్‌ఫుల్స్.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సాలిడ్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు”. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద పండుగ ర్యాంపేజ్‌ను మొదలుపెట్టింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేష్ (వెంకీ మామ) కూడా ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాపై క్రేజ్‌ను మరింత… -
Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోతో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’లో సినిమా విశేషాలను పంచుకున్న అనిల్ రావిపూడి, తన నిర్మాత సాహు గారపాటితో వేసుకున్న ఒక ఆసక్తికరమైన ‘బెట్’ గురించి వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా సినిమా హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు ఖరీదైన… -
Mana Shankara Varaprasad Garu : చిరంజీవి సినిమాకు ఇళయరాజా టెన్షన్? అనిల్ రావిపూడి క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయిస్తోంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ‘మెగా బ్లాక్‌బస్టర్ థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. అయితే, ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన ‘దళపతి’ చిత్రంలోని సాంగ్ బిట్‌ను వాడటంతో కాపీరైట్ ఇబ్బందులు వస్తాయేమోనని… -
Anaganaga Oka Raju : రాజు ఎలా ఉండాలో చెప్పిన రాజకుమారి.. మీనాక్షి
టాలీవుడ్ లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి పండగ విన్నర్‌గా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు కాబోయే వాడు నటుడు, డాక్టర్ లేదా మిస్టర్… -
Anil Ravipudi: నాగ్‌తో అదే కావాలంటూ..అనిల్ రావిపూడికి అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్..!
వరుస విజయాలతో టాలీవుడ్లో హిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపిస్తూ ఆయన చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడికి ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెడుతున్నారు. అదేంటి అంటే..… -
Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను… -
Sankranthi 2026 : సంక్రాంతికి అందాల జాతర చేసేందుకు రెడీ అయిన భామలు
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి… -
MSVG : గుంటూరులో మెగా సంబరాలు.. వెంకీ మామ, చిరు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (MSVG). సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ఒక భారీ ‘ప్రమోషనల్ టూర్’ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం 9 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, అనంతరం…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!