సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజలకు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద పండగే.. ప్రతి సంక్రాంతికి సినిమాల జాతర మాములుగా ఉండదు.. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి కే తమ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటారు.. చాలామంది పండగల పూట సినిమాలు చూడడానికి కూడా ఇష్టపడతారు. దసరా, సంక్రాంతి,దీపావళి ఇలా ప్రతి ఒక్క పండగకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి…