తెలుగు హీరోలు ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే చాలా స్పెషల్ గా జరుపుకుంటారు.. ముఖ్యంగా పండగలను ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. అందులో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది.. ఈసారి సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ బెంగుళూరు లో జరుపుకోనున్నారు.. ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు పయనం అయ్యారు.. తాజాగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, కూతురు క్లీంకారాతో బెంగళూరుకి బయలుదేరారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్…