ఆంగ్ల నూతన సంవత్సరంలో తెలుగు వాళ్ళు జరుపుకునే తొలి పండగ సంక్రాంతి. సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసే పండగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ… అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగ చేసుకుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా ఈసారి కేరళ ఆచార వ్యవహారాలను తెలుగువారికి పరిచయం చేసే పని పెట్టుకుంది జీ తెలుగు ఛానెల్. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని, ‘ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్’ అని కేరళలను…
ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రవాసులు సంక్రాంతి పండుగకు ఊరు చేరుకుంటారు. ప్రతి సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక బస్సుల నడపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 320 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. జనవరి 9 నుంచి 13వ తేదీ మధ్య వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా…
ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ రానుంది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి సై అంటే సై అంటూ పోటీకి సిద్దమవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంతా సంక్రాంతి వైపే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా దిగిపోయింది. ‘భీమ్లా నాయక్’ వెనకకి తగ్గుతోందని,…
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమ కళలాడుతోంది. మునెప్పడూ లేని విధంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే జనవరి 7 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు ముందుగానే తప్పుకొని వేరొక డేట్ ని ప్రకటించేశాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి…
ఈ ఏడాది సంక్రాంతికి చిత్ర పరిశ్రమలో గట్టి పోటీ నెలకొంది. స్టార్ హీరోలందరూ తగ్గేదే లే అన్నట్టుగా సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే రిలీజ్ డేట్స్ తో సహా ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో నిలుస్తునట్లు తెలిపారు. అయితే వీరందరికన్నా ముందే ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో దిగింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…