బీహార్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. శుక్రవారం పాట్నాలో కేంద్ర మంత్రులు జేడీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహ తదితరులు ఎన్నికల హామీ పత్రాన్ని విడుదల చేశారు.
Jharkhand Elections: జార్ఖండ్‌లోని రాంచీలో రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. జార్ఖండ్‌లో జరిగే ఈ ఎన్నికలు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలే కాదు, జార్ఖండ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎన్నికలని జార్ఖండ్‌లోని గొప్ప వ్యక్తులు నిర్ణయించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోంది. హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సోరెన్…
ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.