సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 10, 6, 0, 24 పరుగులతో నిరాశ పరిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 సమీపిస్తున్న వేళ.. సంజు చెత్త ప్రదర్శనపై అటు మాజీలు, ఇటు ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ‘వరల్డ్‌కప్‌కు సంజు వద్దు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో…