‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ, కన్నడలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా సంజనకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇక కన్నడలో బిజీ అవుతున్న టైంలో సంజన డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆ తరువాత ఆ డ్రగ్స్ కేసును కోర్టు కొట్టేసింది కూడా. నిజానికి ఈ డ్రగ్స్ కేసు పంచాయతీ నడుస్తున్నప్పుడే ఓ ముస్లిం డాక్టర్ ను…