టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదని, సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని చెప్పారు. ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో 2 గంటలకు పైగా కూర్చోబెట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. మీడియా కూడా పాజిటివ్‌గా రివ్యూలు రాస్తే సినిమాకు ఎంతో మేలు జరుగుతుందని దిల్ రాజు పేర్కొన్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ట్రైలర్ లాంఛ్‌లో నిర్మాత దిల్…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదలైన జగడం…
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సీరిస్ 'అహ నా పెళ్ళంట'కు మంచి స్పందన లభిస్తోంది. ఐ.ఎం.డి.బి.లో టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతో పాటు 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ను ఈ వెబ్ సీరిస్ రీచ్ కావడం విశేషం.