Odiya Producer Sanjay Nayak Arrested For Allegedly Assaulting Female Journalist: మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఒడియా చిత్ర నిర్మాత సంజయ్ నాయక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టూటూ నాయక్‌గా పేరున్న చిత్రనిర్మాత తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఖారవేల నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. నా చేతిలో నుండి నా…