కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మూవీ ఆడకపోవడంతో, లోకేష్ డైరెక్షన్ పై కామెంట్స్ వచ్చాయి. ఈ విమర్శలకి ‘విక్రమ్’ సినిమాతో ఎండ్ కార్డ్ వేసిన లోకేష్ కనగరాజ్, తన నెక్స్ట్ సినిమాని మళ్లీ విజయ్ తోనే చేస్తున్నాడు. ‘మాస్టర్’ మూవీతో బాకీ పడిన హిట్ ని…