పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కలసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై అభిమానుల్లో ఇప్పటికే హైప్ ను క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ సినిమా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో జనవరి 9,…