కేజీఎఫ్ సిరీస్, కాంతార చిత్రాల తర్వాత చందన సీమ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో భారీ ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా వస్తున్న ఫిల్మ్ కాంతార ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇదేటైంలో…