గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటన తెలుగు సినిమా ప్రపంచంలో విషాదాన్ని నింపింది. అల్లు అర్జున్ నటించిన పుష్పా 2: ది రూల్ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత గత ఐదు నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ…