నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ మూవీ 1990లో విడుదలై, ట్రెండ్ సెటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల తర్వాత, ‘శివ’ మరోసారి వెండితెరపై రానుంది. అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా నాగార్జున స్వయంగా ఈ రీరిలీజ్‌ను ప్రకటించారు. నవంబర్ 14న ‘శివ’ థియేటర్లలోకి రానుందని తెలిపారు. నాగ్ రిలీజ్ పోస్టర్‌ను షేర్ చేయగా, అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. “మళ్లీ సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్‌ని రీ–రూల్ చేయబోతున్నాడు మా శివ!”…