‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. యువ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆయన కొత్త లుక్, న్యూ యాక్షన్ మోడల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ‘మోగ్లీ’ టీజర్‌ను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా…