శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ‘సామజవరగమన’ చిత్రం ఇటీవల విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా జూన్ 29 న విడుదల అయింది.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.సినిమా పై ఉన్న పూర్తి కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం విడుదలకి మూడు రోజుల నుండి వేసిన ప్�
యువహీరోల్లో విజయం కోసం అలుపెరుగకుండా పోరాడుతూనే ముందుకు సాగుతున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇతగాడికి లెక్కకు మించి ఛాన్స్ లు లభించాయనే చెప్పాలి. అయినా ఎందుకో ఏమో ఘన విజయం ఇంకా ఊరిస్తూనే ఉంది.
Michael యంగ్ హ్యాండ్సమ్ యాక్టర్ సందీప్ కిషన్ నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తారాగణంతో మరో యంగ్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ Michael లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మ�
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడ
దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రం�
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘గల్లీ రౌడీ’ ట్రైలర్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది. నిజానికి ఈ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయాలనుకున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వల్ల రేపటికి మారింది. ‘స్టేట్ రౌడీ’ చిరంజీవి గారు ఈ ట్రైలర్ ను ఆదివారం ఉదయం 10.30కి ట్విటర్ లో విడుదల చేయబోతున్నట్ల
సందీప్ కిషన్ టైటిల్ పాత్ర పోషించన ‘గల్లీ రౌడీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల రచయిత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శర్మ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అంద�
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కా
జీ 5, ఆహా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్.. ఇలా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా సోనీ లైవ్ ఓటీటీ సైతం ఈ జాబితాలో చేరుతోంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత, ‘మధుర ఆడియోస్’ అధినేత శ్రీధర్ రెడ్డి… దీనికి టాలీవుడ్ కంటెంట్ హెడ్ గా నియమితులయ్యారు. దాంతో క్రేజీ మూవీ ‘వివ�