బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆమె నటిస్తున్న “సందీప్ ఔర్ పింకీ ఫరార్” అనే చిత్రం గతవారం ఓటిటిలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె లింగ వివక్షతను గురించి మాట్లాడారు. సాధారణంగా పరిణితి చోప్రాకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. కాబట్టి ఆమె ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం లేదని అంతా భావిస్తారు. కానీ పరిణితికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. “ఈ చిత్రం ప్రత్యేకంగా వ్రాయబడింది. ప్రజలు…