పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “సంచారి” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ తన…