Sim Cards : మీ పేరు మీద ఎక్కువ మొత్తంలో సిమ్ కార్డులు ఉన్నాయా.. అయితే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు టెలికాం చట్టంలో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ సిమ్ కార్డులను తీసుకున్నట్లయితే భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
Sanchar Saathi portal: కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించారు.. వర్చువల్ పద్ధతిలో విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కార్యాలయం నుంచీ ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అధికారులు.. అయితే, ఈ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఒకొక్కరి పేరు మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది.. మొబైల్ ఫోన్ ల ద్వారా చేసే నేరాలను అరికట్టడానికి సంచార్…