ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువే. ఇతర ఇండస్ట్రీస్ నుంచి కొత్త కొత్త బ్యూటీలను ఇంపోర్ట్ చేసుకుంటున్నా.. లాంగ్ కెరీర్ స్పాన్ తో నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అనుష్క, కాజల్ అగర్వాల్, త్రిష, శ్రేయ లాంటి హీరోయిన్ల స్థాయిలో లాంగ్ స్పాన్ ప్రస్తుత యంగ్ హీరో�
Virupaksha Teaser: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తరువాత మొట్ట మొదటిసారి వెండితెర మీద విరూపాక్ష సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బివిఎస్ ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా 'సార్' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసారు. ఇటీవల ఈ సినిమాను చూసిన ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్ లో చూడాలని ఆయన కోరారు.
ధనుష్ 'రఘువరన్ బీటెక్' మూవీ టోటల్ రన్ కు వచ్చిన కలెక్షన్లు 'సార్' తొలిరోజున రాబోతున్నాయని చిత్ర నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ప్రీమియర్స్ సైతం పబ్లిక్ డిమాండ్ కారణంగా నలభై వేయాల్సి వచ్చిందని అన్నారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆసక్తికరంగా సాగిన ఈ మోషన్ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ‘సార్’ అంటూ ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా, దీనిక