మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్డేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక…