మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్ ‘భీమ్లానాయక్ ‘ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్ సూపర్ హిట్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్…