Samsung Galaxy Tab A11: శాంసంగ్ తాజాగా గెలాక్సీ A సిరీస్ టాబ్లెట్ Samsung Galaxy Tab A11 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో 8.7 అంగుళాల డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఆక్స్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతున్న ఈ డివైస్ 5,100mAh బ్యాటరీతో వస్తోంది. ఫోటోగ్రఫీ కోసం 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇది 2023లో వచ్చిన Galaxy Tab A9 కు అప్డేటెడ్ గా…