పండుగ సీజన్ విక్రయానికి ముందు శాంసంగ్ తన కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లలో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి.
ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 34 అనే కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు..ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంటే 8 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.20,999గా ఉంది… ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయి..…