Samsung Galaxy S24 FE 5G: శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.! ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G మొబైల్ ధర ఇప్పుడు ఊహించని విధంగా భారీగా తగ్గింది. ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు ఉన్న ఈ ‘ఫ్యాన్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్, లాంచ్ ధర కంటే ఏకంగా రూ.29,000 భారీ డిస్కౌంట్తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో దీనిపై అద్భుతమైన డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు…