ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. సామ్ సంగ్ బ్రాండ్ కు చెందిన ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Z Flip 6 పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. Amazon ప్రస్తుతం ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఏకంగా రూ. 40 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. Samsung Galaxy Z Flip 6 భారతదేశంలో లాంచ్ అయినప్పుడు రూ. 109,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.…