టెక్ ప్రియులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్26’ సిరీస్ ఒకటి. లీక్‌ల ప్రకారం.. ఈ సిరీస్‌లో Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra మోడళ్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఈ సిరీస్ లాంచ్ కావచ్చు. డిజైన్, మోడళ్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ధరలపై మాత్రం మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది లీక్‌స్టర్లు ర్యామ్, ఇతర హార్డ్‌వేర్ భాగాల ధరలు పెరగడంతో…