మీరు ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా?’.. అయితే ఇదే సరైన అవకాశం. శాంసంగ్ కంపెనీ తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘గెలాక్సీ S24’పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇంత తగ్గింపును మీరు అస్సలు ఊహించలేరు. ఈ ఫోన్ ధర ఏకంగా రూ.38,000 తగ్గింది. అదనంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, బ్యాంక్ ఆఫర్‌లు ఈ ఫోన్‌ను మరింత తగ్గించనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్.. గెలాక్సీ ఎస్24పై ఉన్న ఆఫర్స్ ఏంటో చూద్దాం. శాంసంగ్…
Samsung Galaxy S24 5G: ప్రస్తుతం ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ అత్యుత్తమ ఎంపిక కానుంది. దీని కారణం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో ఈ ఫోన్ పై భారీగా తగ్గింపులు అందుబాటులోకి రావడమే. ముఖ్యంగా ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే ఈ ఫోన్‌ను మార్కెట్ ధర కంటే సుమారు రూ.37,099 తక్కువ ధరకు పొందొచ్చు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర…
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం ‘శాంసంగ్’ ఇటీవల ‘గెలాక్సీ ఎస్ 25’ సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 25 ప్లస్ సిరీస్ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. ఎస్25 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఎస్ 24 ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. బేస్ వేరియంట్‌పై రూ.10 వేల డిస్కౌంట్ ఇస్తోంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్లో ఇప్పటికే తగ్గింపు ధరలు…