Budget Smartphones in India at Flipkart Big Billion Days Sale 2023: ‘దసరా’ పండగకు ముందే.. ఈ-కామర్స్ కంపెనీల ఫెస్టివల్ ఆఫర్లతో జనాలు పెద్ద పండగ చేసుకుంటున్నారు. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో వివిధ రకాల ప్రొడక్ట్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్స్.. ఇలా అన్ని వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ టాప్ ఆఫర్లను అందిస్తోంది. డాఅన్తో కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అతి…