Samsung Galaxy M35 5G Launch Date and Pice in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లో ‘శాంసంగ్ ఎం 35 5జీ’ను భారతదేశంలో బుధవారం లాంచ్ చేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, నథింగ్ 2ఏ, రెడ్‌మీ 13 5జీ…