Samsung Galaxy M15 5G Launch and Price in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15 5జీ’ ప్రైమ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం 15’ 5జీని కంపెనీ తీసుకొచ్చింది. ఆ ఫోన్‌లోనే స్వల్ప మార్పులు చేసి.. ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో…