Samsung Galaxy M07: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తాజాగా బడ్జెట్ 4G ఫోన్ Galaxy M07ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Helio G99 ప్రాసెసర్ అమర్చారు. 4GB RAM తో పాటు 64GB అంతర్గత స్టోరేజ్ ఇందులో అందించారు. అంతేకాకుండా మైక్రో SD స్లాట్ ద్వారా మెమరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ విభాగంలో 50MP…