టెక్ ప్రియుల కోసం సామ్ సంగ్ అదిరిపోయే ల్యాప్ టాప్ లను తీసుకొచ్చింది. Samsung Galaxy Book 5 సిరీస్ భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. తాజా ల్యాప్‌టాప్ లైనప్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఈ మోడల్స్ గెలాక్సీ బుక్ 5 ప్రో, గెలాక్సీ బుక్ 5 ప్రో 360, గెలాక్సీ బుక్ 5 360. గెలాక్సీ బుక్ 5 సిరీస్ ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు (సిరీస్ 2) ద్వారా శక్తిని పొందుతాయి. ఈ…