Samsung Galaxy A34 5G Offers and Discounts: సౌత్ కొరియాకు చెందిన ‘శాంసంగ్’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గెలాక్సీ సిరీస్‌తో మంచి ఆదరణ పొందిన శాంసంగ్.. తమ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును కూడా అందిస్తుంటుంది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,499కి అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్‌ఫోన్…