శాంసంగ్ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను శాంసంగ్ మార్కెట్ లోకి వదిలింది.. గెలాక్సీ A25 5జీ ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.. కానీ వెబ్ సైట్ లో ఫీచర్స్, మోడల్ నెంబర్ లీక్ అయ్యింది.. 6.44-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని, ఎక్సినోస్ 1280 ఎస్ఓసీపై రన్ అవుతుందని భావిస్తున్నారు. 25 డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000ఎంహెచ్ బ్యాటరీతో బ్యాకప్ అయ్యే అవకాశం…