Samsung Galaxy A17 5G: శాంసంగ్ (Samsung) తాజాగా తన గాలక్సీ A సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అదే Samsung Galaxy A17 5G. ఇది గతంలో వచ్చిన Galaxy A16 5Gకి అప్డేటెడ్ వర్షన్. సరికొత్త ఫీచర్లు, మంచి ప్రాసెసర్ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫోన్ ను రూపొందించారు. మరి ఈ కొత్త మొబైల్ విశేషాలను ఒకసారి చూసేద్దామా.. డిజైన్ అండ్ డిస్‌ప్లే విషయానికొస్తే.. Galaxy…