Samsung Q-Series Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, హోమ్ ఆడియో విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా 2026 సంవత్సరానికి గానూ సరికొత్త ఆడియో పరికరాల లైనప్‌ను ప్రకటించింది. మెరుగైన ఇమ్మర్సివ్ సౌండ్, ఏఐ (AI) టెక్నాలజీ , వినూత్న డిజైన్‌తో కూడిన ఈ పరికరాలను జనవరి 6 నుంచి ప్రారంభం కానున్న CES 2026లో అధికారికంగా ప్రదర్శించనున్నారు. క్యూ-సిరీస్ సౌండ్‌బార్లు అంటే ఇంట్లోనే థియేటర్ అనుభూతి అని చెప్పొచ్చు. శాంసంగ్ తన పాపులర్ క్యూ-సిరీస్‌లో రెండు…