శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. కంపెనీ నుంచి వస్తున్న ప్రతి ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా వచ్చిన మరో ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్పై పని చేయనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్……