Srinu Arrest : తెలంగాణలో వరుస మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సంపంగి శ్రీనివాస్ అలియాస్ శ్రీను, శివ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన్ను రాజేంద్రనగర్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సంపంగి శ్రీనివాస్ ఇప్పటికే అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. లేబర్ అడ్డాలో ఒంటరి మహిళలను పని ఉందని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని వెళ్లేవాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లికత్తితో బెదిరించి వారి దగ్గర ఉన్న బంగారం,…