తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాందినీ నటిస్తున్న కొత్త చిత్రం “సమ్మతమే”. కిరణ్ అబ్బవరం హీరోగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న…