యషిక ఆనంద్.. గత కొన్నిరోజుల క్రితం వరకు కోలీవుడ్ లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. గత ఏడాది మద్యంమత్తులో కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తన స్నేహితురాలు మృతి చెందగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకొంది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్న అమ్మడు వచ్చిన వెంటనే అందాల ఆరబోతకు తయారయ్యింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు మళ్లీ దగ్గరవడానికి.. నిత్యం ఫొటోలతో,…
నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు.…