మహారాష్ట్రలో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లు మార్చాలని వస్తున్న డిమాండ్లతో ఈ రెండు నగరాల పేర్లను మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం పార్టీ ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పిస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమయంలోనే ఈ రెండు నగరాల పేర్లను మారస్తూ క్యాబినెట్…