సమంత నిర్మాతగా మారి “శుభం” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. గతంలో “బండిని” సినిమా చేసిన డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ “శుభం” సినిమా రూపొందింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం మీద నమ్మకంతో సమంత ఏకంగా రెండు, మూడు రోజుల ముందు నుంచే ప్రీమియర్ ప్రదర్శనలు మొదలుపెట్టింది. కానీ, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అని తాజా కలెక్షన్స్ తెలియజేస్తున్నాయి. Read More:Operation Sindoor Film…