స్టార్ హీరోయిన్ సమంత మరియు స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఘనంగా వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఒక్క రోజులోనే లక్షల్లో లైక్స్, విషెస్ వర్షం కురిపించాయి. ఈ కొత్త జంటను పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. అయితే,…