రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న మూవీ ‘ఖుషి’. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. గత కొన్ని నెలలుగా మీడియాకి, అభిమానులకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత… ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి అభిమానులని ఖుషి చేసింది. ఈ ఈవెంట్ తో ఖుషి సినిమాపై అంచనాలు…